క్రిస్మస్ సంబరాల్లో కేసీఆర్
క్రిస్మస్ సంబరాల్లో కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలకు సందర్భోచితంగా గౌరవం లభించి అభివృద్ధి ఫలాలు పొందగలిగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఓ పదిమంది కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు, డిన్నర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications