'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన (పిక్చర్స్)

హైదరాబాద్: మూడు వందల మంది పోలీసులు, మూడు బృందాలుగా ఏర్పడి శుక్రవారం బంజారాహిల్స్‌లో కొన్ని బస్తీలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 'కార్డ్ ఆన్ సెర్చ్' పేరటి నిర్వహించిన ఈ ఆపరేషన్‌ శుక్రవారం అర్దరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.

వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో నేరస్దులతో పాటు నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా అర్దరాత్రి పోలీసు బృందాలు బస్తీల పైకి రావడంతో స్దానికులు ఆందోళనకు గరయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం బంజారాహిల్స్ పరిధిలోని ఫిలింనగర్, హకీంపేట, జహీరానగర్, సయ్యద్ నగర్, తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్బంగా మొత్తం 20 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్ సురేష్ అతిధి గృహంలో ఎనిమిది మంది పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి రూ. 8వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెం. 14లో వసంత భవన్‌లో పేకాట ఆడుతున్న 11మందిని, రూ. 1.5 లక్షలు, బంజారా హిల్స్ రోడ్ నెం. 13లో ఆరుగురు, రూ. 6వేలు నదగును స్వాధీనం చేసుకున్నారు.

ఉదయ్ నగర్లో బెల్టు షాపుపై దాడి చేసి 102 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిర్హాహకురాల పద్మను అదుపులోకి తీసుకున్నారు. ఠాణా పరిధిలో ముగ్గురు నాన్ బెయిల్‌బుల్ కేసులో ఉండి పరారీలో ఉన్న నిందుతులను అరెస్టు చేశారు. మొత్తం 60 మంది రౌడీషీటర్లను, పలువురు అనుమానితుల్ని, గోలుసు దొంగలను నాన్ బెయిల్ బుల్ కేసుల్లో అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అర్ధరాత్రి 'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన

ఠాణా పరిధిలో ముగ్గురు నాన్ బెయిల్‌బుల్ కేసులో ఉండి పరారీలో ఉన్న నిందుతులను అరెస్టు చేశారు. మొత్తం 60 మంది రౌడీషీటర్లను, పలువురు అనుమానితుల్ని, గోలుసు దొంగలను నాన్ బెయిల్ బుల్ కేసుల్లో అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 అర్ధరాత్రి 'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన

అర్ధరాత్రి 'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన

ఈ సందర్బంగా మొత్తం 20 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్ సురేష్ అతిధి గృహంలో ఎనిమిది మంది పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి రూ. 8వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెం. 14లో వసంత భవన్‌లో పేకాట ఆడుతున్న 11మందిని, రూ. 1.5 లక్షలు, బంజారా హిల్స్ రోడ్ నెం. 13లో ఆరుగురు, రూ. 6వేలు నదగును స్వాధీనం చేసుకున్నారు.

అర్ధరాత్రి 'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన

అర్ధరాత్రి 'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన

వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో నేరస్దులతో పాటు నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్కసారిగా అర్దరాత్రి పోలీసు బృందాలు బస్తీల పైకి రావడంతో స్దానికులు ఆందోళనకు గరయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం బంజారాహిల్స్ పరిధిలోని ఫిలింనగర్, హకీంపేట, జహీరానగర్, సయ్యద్ నగర్, తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

అర్ధరాత్రి 'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన

అర్ధరాత్రి 'కార్డ్ ఆన్ సెర్చ్'.. స్దానికులు ఆందోళన

మూడు వందల మంది పోలీసులు, మూడు బృందాలుగా ఏర్పడి శుక్రవారం బంజారాహిల్స్‌లో కొన్ని బస్తీలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 'కార్డ్ ఆన్ సెర్చ్' పేరటి నిర్వహించిన ఈ ఆపరేషన్‌ శుక్రవారం అర్దరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+