దుర్గామాత ఆలయం వద్ద దాండియా
హైదరాబాద్: ఏడో రోజు దసరా నవరాత్రి ఉత్సవాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ బోయినపల్లిలోని జేఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో దుర్గామాత ఆలయం వద్ద దాండియా ఆడారు. ఇందులో యువతులు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని అలరించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications