Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓ వైపు టీఆర్ఎస్ సభకు పరుగు!: బైక్-ట్రాలీ ఢీకొని గాల్లోకి ఎగిరి... (వీడియో)

Recommended Video

    ఓ వైపు టీఆర్ఎస్ సభకు పరుగు!: బైక్-ట్రాలీ ఢీకొని గాల్లోకి ఎగిరి...!

    హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్న యువకుడు దాని నుంచి ఎగిరి, గాల్లోనే ఓ రౌండ్ గింగిరీలు కొట్టి కిందపడ్డాడు.

    ఓ వైపు టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వాహనాలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఔటర్ రోడ్ల పైకి రావొద్దని పోలీసులు, తెరాస కార్యకర్తలు తెలిపారు.

    Dramatic visuals of a head on collision between a two wheeler and a mini truck

    ప్రగతి నివేదన సభ నేపథ్యంలో రోడ్లలో అన్ని వాహనాలు దాదాపు కొంగర్ కలాన్ వైపు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఓ ట్రక్ ఆటో వేగంగా వస్తుండగా, వ్యతిరేక దిశలో అంతే వేగంగా బైక్ పైన యువకుడు వస్తున్నాడు. ఆటో, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్ పైన యువకుడు పైకి ఎగిరి ఓ రౌండ్ గాల్లోనే తిరిగి కిందపడ్డాడు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+