భారత్-ఆసిస్ మ్యాచ్: హైద్రాబాద్‌లో జెర్సీలతో(పిక్చర్స్)
హైదరాబాద్: భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా పలు దుకాణాలు టీమిండియా జెర్సీలు, టీమిండియా మిఠాయిలతో నిండిపోయాయి.
హైదరాబాద్, ముంబై, కాన్పూర్, ఢిల్లీ, బెంగళూరు, రాంచీ.. ఇలా ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. బట్టల షాపుల్లో ఆసిస్, భారత్ జెర్సీలు కనిపిస్తున్నాయి.
మిఠాయి దుకాణాల్లో ధోనీ, కోహ్లీ, శిఖర్ ధావన్... పేర్లతో స్వీట్స్ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఇలా ఏర్పాటు చేసిన కొన్ని దృశ్యాలు....

భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని ఓ బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత్ జెర్సీలతో ఉన్న వాటిని చూస్తున్న దృశ్యం.

భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత జెర్సీలతో ఇలా...

భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత జెర్సీలతో ఇలా...

భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్
భారత్ - ఆస్ట్ర్లేలియా సెమీ ఫైనల్ 2 సందర్భంగా హైదరాబాదులోని ఓ బట్టల దుకాణం ముందు ఆసిస్, భారత్ జెర్సీలతో ఉన్న వాటిని చూస్తున్న దృశ్యం.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications