నాలాల ఆక్రమణపై విచారణ: వానలపై కెటిఆర్
హైదరాబాదులో నలాల ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి కెటి రామారావు చెప్పారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో కెటిఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, లక్ష్మా రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు కెటిఆర్ చెప్పారు. నలాల ఆక్రమణపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications