కడియం, కేటీఆర్ క్లాసెస్
వరంగల్: తెర మీద బోధించే పాఠాలు విద్యార్థులకు మురింత బాగా అర్థమవుతాయన్న ఉద్దేశ్యంతో విద్యారంగంలో డిజిటల్ తరగతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బంజారాహిల్స్లోని రోడ్ నంబరు 7 లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం డిజిటల్ తరగతులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.












Click it and Unblock the Notifications