Jubilee Hills Bypoll LIVE:"కారు"టైరు గాలి కాంగ్రెస్ తీస్తుందా..?
తెలంగాణలో మరో ఎన్నికల పోరకు రంగం సిద్ధమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రధాన పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తించారు. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా సరే పాగా వేయాలని పావులు కదుపుతుండగా... బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ కూడా తమ సత్తా చాటాలని భావిస్తోంది.
జూబ్లీహిల్స్‌లో మొత్తం ఓటర్లు 4లక్షలకు పైగా ఉండగా.. ఇందులో ఒక్క ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 1.13 లక్షలు ఉన్నాయి. దీంతో ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తమ వంతు కృషిచేశాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన అజారుద్దీన్‌కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది.ఇక ప్రధాన పోరు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మధ్యే జరగనుంది.

మరోవైపు బీహార్ రాష్ట్రంలో కూడా రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశ 121 స్థానాలకు నవంబర్ 6వ తేదీన పోలింగ్ జరుగగా మిగతా 122 స్థానాలకు నవంబర్ 11వ తేదీన జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఇక ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తాయి. జూబ్లీహిల్స్‌తో పాటు బీహార్ రెండవ దశ పోలింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.
పోలింగ్ ఏజెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
Jubilee Hills By Election: ప్రయోగాత్మకంగా డ్రోన్ల నిఘా..!
ఎంఐఎం ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ విమర్శలు
ఓటు హక్కు వినియోగించుకున్న 110 ఏళ్ల మహిళ
రోహ్తాస్‌లోని కొంకి గ్రామంలో ఓటింగ్ బహిష్కరణ
ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు
ఓటేసిన జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ తల్లి
#WATCH | #BiharElection2025 | Madhubani, Bihar: Mother of JD(U) National Working President and MP Sanjay Kumar Jha, Chandrika Devi says, "I have voted. May Nitish Kumar become the CM again, and Bihar soars even higher. I offered prayers and then went to vote. He will indeed be… pic.twitter.com/l6qH5DwrGE
— ANI (@ANI) November 11, 2025
ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
VIDEO | Patna: Bihar CM Nitish Kumar (@NitishKumar) visits JD(U) office in Patna amid second phase of Bihar Assembly elections.#BiharElections2025 #BiharElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) November 11, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/G5C7AfYqOB














Click it and Unblock the Notifications