నోట్ల రద్దు నేపథ్యంలో జూపల్లి ఆదేశాలు
హైదరాబాద్: నోట్ల రద్ధు నేపథ్యంలో ఆసరా పెన్షన్ల పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆసరా పెన్షన్లు, ఉపాదిహామీ పనులు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు పై ఖైరతాబాద్ లోని ఈజీఎంఎం లో సమీక్ష నిర్వహించారు. గత నెలలోనే ప్రభుత్వం విడుదల చేసినప్పటికి ఉపాధిహామీ కూలీ చెల్లింపులో నోట్ల రద్దు వల్ల జాప్యం జరిగిందని, ఆసరా పెన్షన్లలో ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications