3 క్యాటగిరీలుగా కరీంనగర్, షాపుల కోసం సరి బేసి సంఖ్య విధానం: మున్సిపల్ కమిషనర్
వైరస్ ప్రభావాన్ని బట్టి కేంద్ర వైద్యారోగ్యశాఖ జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఆరెంజ్ జోన్లో ఉన్న కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు. సీఎం కేసీఆర్ లాటరీ లేదా సరి బేసి సంఖ్య ఆధారంగా షాపులను కేటాయించాలని సూచించారు. ఈ మేరకు బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు.

కరీంనగర్‌లోని మొత్తం షాపులను ఏ, బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించినట్టు నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. కేటగిరి 'ఏ' లో నిత్యావసర, మద్యం, నిర్మాణ రంగానికి సంబంధించిన షాపులు ఉన్నాయని చెప్పారు. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని తెరిచేందుకు అనుమతి ఉంది.కేటగిరి 'బీ' లో బట్టలు, పాదరక్షల షాపులు ఉన్నాయని చెప్పారు. వీటిని తెరిచేందుకు మాత్రం సరి-బేసి సంఖ్య విధానం అమలు చేస్తామని చెప్పారు. కేటగిరి 'సీ'లో హోటల్స్, స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్స్ ఉన్నాయని.. వీటిని తెరిచేందుకు అనుమతి లేదని చెప్పారు. క్యాగటిరీ ఆధారంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications