మల్లు భట్టి విక్రమార్క
టీఆర్ఎస్ను వెంటిలేటర్ పైకి పంపుతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
టీఆర్ఎస్ను వెంటిలేటర్ పైకి పంపుతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడుతూ.. కోదండరాం ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే.. కాంగ్రెస్ ఏజెంట్ అని ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్కు భయమేస్తుందన్నారు. అందుకే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదన్నారు.












Click it and Unblock the Notifications