నాగోల్-మెట్టుగూడకు నడిచిన మెట్రో రైలు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు మరో మైలురాయి అధిగమించింది. నాగులో-మెట్టుగూడ మార్గంలో రెండోసారి ట్రయల్ రన్‌ను బుధవారం రాత్రి విజయవంతంగా నిర్వహించారు. మెట్రో బోగీలను నాగోలు నుంచి ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక స్టేషన్ల మీదుగా మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల మేర నడిపారు.

బుధవారం రాత్రి 8గంటల నుంచి 2 గంటల వరకు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కో-ఆర్డినేషన్, సామర్థ్యాలను మెట్రో అధికారులు పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్‌లో అన్ని విభాగాలను పరిశీలించామని చెప్పారు. దీనిపై మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్ నుంచి నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

మెట్రో ట్రయల్ రన్

మెట్రో ట్రయల్ రన్

నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు మరో మైలురాయి అధిగమించింది.

మెట్రో ట్రయల్ రన్

మెట్రో ట్రయల్ రన్

నాగులో-మెట్టుగూడ మార్గంలో రెండోసారి ట్రయల్ రన్‌ను బుధవారం రాత్రి విజయవంతంగా నిర్వహించారు.

మెట్రో ట్రయల్ రన్

మెట్రో ట్రయల్ రన్

మెట్రో బోగీలను నాగోలు నుంచి ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక స్టేషన్ల మీదుగా మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల మేర నడిపారు.

మెట్రో ట్రయల్ రన్

మెట్రో ట్రయల్ రన్

బుధవారం రాత్రి 8గంటల నుంచి 2 గంటల వరకు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.

మెట్రో ట్రయల్ రన్

మెట్రో ట్రయల్ రన్

ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కో-ఆర్డినేషన్, సామర్థ్యాలను మెట్రో అధికారులు పరిశీలించారు.

మెట్రో ట్రయల్ రన్

మెట్రో ట్రయల్ రన్

మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

మెట్రో ట్రయల్ రన్

మెట్రో ట్రయల్ రన్

తెలిపారు. ట్రయల్ రన్‌లో అన్ని విభాగాలను పరిశీలించామని చెప్పారు. దీనిపై మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్ నుంచి నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+