కలెక్టర్లకు సులువైంది
హైదరాబాద్: జిల్లా విభజనతో పాలన ప్రజలకు చేరువైందని, అధికారులకు పర్యవేక్షణ సులువైందని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. జిల్లాల విభజన అనంతరం తొలిసారి ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల పనుల పురోగతి పైన చర్చించారు. పనుల వేగవంతంపై దిశానిర్దేశనం చేశారు. జిల్లాల విభజనతో కలెక్టర్లకు పర్యవేక్షణ సులువైందన్నారు.












Click it and Unblock the Notifications