గుడుంబాపై ఆబ్కారీ అధికారుల కొరడా: ఎమ్మెల్యే సోదరి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని ధూల్‌పేటలో జరిపిన దాడుల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోదరిని ఆబ్కారీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 20 నుంచి 26వ తేదీవరకు వారం రోజులుగా అక్కడ చేసిన దాడుల్లో మొత్తం 56కేసులు నమోదు చేసి, 37మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ధూల్‌పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.కనకదుర్గ తెలిపారు.
అరెస్టు చేసిన వారిలో గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ సోదరి కూడా ఉన్నట్లు ఆమె వివరించారు. జిల్లా డీసీ ఎం.ఎం.ఏ.ఫరూఖీ ఆదేశాల మేరకు ఆ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8.6కిలోల గంజాయి, 16.25లీటర్ల కల్తీ కల్లు, 1852 లీటర్ల గుడుంబాలను స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా, 6.3లీటర్ల అక్రమ మద్యం, 11.05 లీటర్ల బీరు, 15150 లీటర్ల గుడుంబా ముడిసరుకు(వాష్), 345కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కనకదుర్గ వివరించారు.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications