కేసీఆర్‌కు సహకరించాలి
ఖమ్మం: సింగరేణి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. వారసత్వ ఉద్యోగాల ప్రకటన తర్వాత తొలిసారి జిల్లాలోని కొత్తగూడెంలో కవిత, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు. వారు గనుల్లో పని చేస్తున్న పని తీరును పరిశీలించారు. కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications