వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ క్యాండెట్.. బోధన్‌లో లాఠీచార్జీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరగనుంది. అలాగే 2,647 వార్డులు, 382 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది. మొత్తం 12,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా మునిసిపల్‌ ఓటర్లు 53.50 లక్షలు... 80 వార్డులు, 3 డివిజన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

municipal polling started in towns, and cities in telangana

ఇవాళ సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పేపర్లను స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. ఈ నెల 25వ తేదీన ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. అదేరోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు.

Newest First Oldest First
5:53 PM, 22 Jan

25న మున్సిపల్ ఓట్ల లెక్కింపు

25న మున్సిపల్ ఓట్ల లెక్కింపు..తేలనున్న అభ్యర్థుల భవితవ్యం.
5:49 PM, 22 Jan

సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్‌లో

తెలంగాణలో ముగిసిన మున్సిపల్ పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వినియోగించుకొనే అవకాశం
5:48 PM, 22 Jan

తెలంగాణలో ముగిసిన మున్సిపల్ పోలింగ్

తెలంగాణలో ముగిసిన మున్సిపల్ పోలింగ్.. 70 శాతానికిపైగా పోలింగ్ నమోదు
4:08 PM, 22 Jan

వేళ్లను కొరికిన తర్వాత ముక్కును కొరికిన ఇలియాస్
4:08 PM, 22 Jan

టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్
4:07 PM, 22 Jan

కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ
4:07 PM, 22 Jan

బోధన్ 32వ వార్డులో రిగ్గింగ్..?
4:07 PM, 22 Jan

మున్సిపోల్స్‌లో నిజామాబాద్‌లో ఉద్రిక్తత
4:01 PM, 22 Jan

మధ్యాహ్నం 3 గంటల వరకు 67.46 శాతం పోలింగ్ నమోదు
3:02 PM, 22 Jan

60 శాతం దాటిన మున్సిపల్ పోలింగ్
1:44 PM, 22 Jan

జగిత్యాల, మేడ్చల్, మంథని, పెద్దపల్లి, గద్వాలలో స్వల్ప ఘర్షణలు
1:44 PM, 22 Jan

తెలంగాణలో 50 శాతం దాటిన మున్సిపల్ పోలింగ్
1:42 PM, 22 Jan

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు
1:41 PM, 22 Jan

పోలీసులతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం
1:41 PM, 22 Jan

సీఐ జయేశ్‌రెడ్డి తీరుపై జీవన్ రెడ్డి మండిపాటు
1:41 PM, 22 Jan

ఘటనాస్థలికి చేరుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
1:41 PM, 22 Jan

పోలింగ్‌బూత్‌లో ఆందోళనకు దిగిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు
1:41 PM, 22 Jan

టీఆర్ఎస్ నేతలు పోలింగ్‌బూత్‌లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణ
1:40 PM, 22 Jan

జగిత్యాల పురని‌పేట్ 41వ వార్డులో ఉద్రిక్తత
1:32 PM, 22 Jan

నల్గొండ 33వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ పబ్లిక్ స్కూల్‌లో సతీమణి, పిల్లలతో కలిసి ఓటేసినట్టు చూపుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
1:01 PM, 22 Jan

నిజామాబాద్ 29.1 శాతం పోలింగ్ నమోదు
1:01 PM, 22 Jan

కరీంనగర్ జిల్లాలో 38.2 శాతం పోలింగ్ నమోదు
1:00 PM, 22 Jan

ఆదిలాబాద్ 38.8 శాతం పోలింగ్ నమోదు
12:59 PM, 22 Jan

మెదక్ 40.6 శాతం పోలింగ్
12:58 PM, 22 Jan

రంగారెడ్డి జిల్లాలో 33 శాతం పోలింగ్ నమోదు
12:57 PM, 22 Jan

పాలమూరు జిల్లాలో 36 శాతం పోలింగ్ నమోదు
12:57 PM, 22 Jan

రాష్ట్రవ్యాప్తంగా 39 శాతం పోలింగ్ నమోదు
12:57 PM, 22 Jan

నల్గొండలో 34 శాతం పోలింగ్ నమోదు
12:51 PM, 22 Jan

ఇరు వర్గాలవారిని చెదరగొట్టిన పోలీసులు
12:51 PM, 22 Jan

12వ వార్డులో టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
READ MORE

English summary
municipal polling started in towns, and cities in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X