స్వాగతం.. సుస్వాగతం.. కొత్త ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ ముస్తాబు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ భవనం నయా లుక్ సంతరించుకుంటోంది. కొత్త ఎమ్మెల్యేలకు స్వాగతం పలికేందుకు ముస్తాబవుతోంది. సరికొత్త హంగులతో సొబగులు అద్దుకుంటోంది. తెలంగాణలో ఎన్నికలు జరిగి ఫలితాలు వస్తున్న వేళ అసెంబ్లీకి మరమ్మత్తులు యుద్ధప్రతిపాదికన చేపట్టారు అధికారులు. అసెంబ్లీ ప్రాంగణంలోని భవనాలకు తెలుపు రంగు పెయింట్ వేయిస్తున్నారు.
రాజస్థాన్ శిల్పులు నిర్మించిన అసెంబ్లీ భవనం 1913 సంవత్సరంలో పూర్తయింది. మొదట్లో టౌన్ హాల్ గా సేవలు అందించింది ఈ భవనం. కొన్నేళ్ల పాటు ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవాలు ఇక్కడే జరగడం విశేషం.

ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ సమావేశాలకు వేదికలా నిలిచిన ఈ భవనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గా కొనసాగుతోంది. 2014 లో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు రెండోసారి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో అందంగా ముస్తాబవుతోంది అసెంబ్లీ భవనం.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications