క్రిస్మస్ వేడుకల్లో పోచారం
క్రిస్మస్ వేడుకల్లో పోచారం
హైదరాబాద్: దేశంలో ఏ ప్రభుత్వం కూడా.. ఒక మతాన్ని గౌరవించి, ఒక సమాజాన్ని గౌరవించి, మీరు జరుపుకునే పండుగ మీది కాదు.. ఇది అందరి పండుగ అని చాటి చెప్పిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక క్రిస్టమస్ సెలబ్రేషన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని 1000మంది పేద క్రిస్టియన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications