గంటపాటు చీకట్లో హైదరాబాద్ రాజ్ భవన్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నివసించే రాజ్ భవన్ శనివారం రాత్రి ఎర్త్ అవర్‌ను పాటించింది. రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు.. గంట సేపు విద్యుత్ వినియోగాన్ని రాజ్ భవన్లో నిలిపేశారు.

గవర్నర్ నరసింహన్ దంపతులు, అధికారులు గంట సేపు కొవ్వొత్తుల వెలుగులోనే ఉంన్నారు. రాజ్ భవన్‌లోని అన్ని భవనాలలోని దీపాలు, ఏసీలు, వీధి దీపాలకు సైతం విద్యుత్‌ను నిలిపి వేశారు. కాగా, విద్యుత్ ఆదా కోసం ఎర్త్ అవర్ నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే.

Raj Bhawan to observe Earth Hour

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కూడా గంట పాటు విద్యుత్ నిలిపివేశారు. ఎర్త్ అవర్‌లో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్డీ ఉంటున్న రాష్ట్రపతి భవన్‌లో గంట పాటు విద్యుత్ నిలిచిపోయింది. దీంతో వెలుగులతో జిగేల్ మంటూ కనిపించే రాష్ట్రపతి భవన్.. చీకటిగా కనిపించింది.

Raj Bhawan to observe Earth Hour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+