ఓటుకు నోటు- నాతో టిడిపి నేతలు మాట్లాడలేదు: బాబుపై రాజయ్య ఆగ్రహం
ఓటుకు నోటు కేసులో తన పేరు ప్రచారంలోకి రావడంపై తెరాస నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారం నాడు స్పందించారు. కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని భగ్గుమన్నారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తన పేరు ప్రచారంలోకి రావడంపై తెరాస నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారం నాడు స్పందించారు. కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని భగ్గుమన్నారు.
ఇరు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తాను చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో తనలాంటి వాళ్లను బలి చేయడం చంద్రబాబుకు సమంజసం కాదన్నారు.

అదే విధంగా ఓటుకు నోటు విషయంలో తనను ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కలువలేదని చెప్పారు. చివరి దాకా తాను తెలంగాణ రాజన్నలాగే రాజకీయాలలో కొనసాగుతానని చెప్పారు.
కాగా, ఓటుకు నోటు కేసులో రాజయ్యను కూడా ట్రాప్‌లోకి దించే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రాజయ్యను కూడా ట్రాప్‌లో పడేయాలనుకున్నారు. మహానాడు బయలుదేరేముందు చంద్రబాబు ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యను ట్రాప్ చేసినట్లు సండ్ర.. సెబాస్టియన్‌కు చెప్పినట్లుగా వార్తలు రావడంపై స్పందించారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications