ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
కొమురంభీం: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద వంతెన పైనుంచి బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కైరిగూడ ఆర్చ్ నుంచి కైరిగూడ ఓపెన్ కాస్ట్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి బోల్తా పడింది. ప్రమాదానికి గురైన వాహనం సింగరేణి సంస్థలో పనులు నిర్వహించే వాహనంగా గుర్తించారు.
మృతదేహాలను అసిఫాబాద్ తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, వారి బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇద్దరి ప్రాణం తీసిన వేగం
అతివేగం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. లారీ రూపంలో వచ్చిన మృత్యువు జాగ్రత్తగా వెళ్తున్న వారి ప్రాణాలను తీసింది. చెన్నూరు మండలం చింతలపల్లి బతుకమ్మవాగు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వరిగడ్డిని తరలిస్తున్న ట్రాక్టర్‌ను వెనకాల నుంచి లారీ వచ్చి ఢీకొట్టడంతో రాంశెట్టి రాజబాపు(28), గడిపెల్లి బానయ్య(38) మృతి చెందారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications