ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని ఔటర్ రింగు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్న పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ దుర్మరణం పాలయ్యారు.
బుధవారం ఉదయం రాజేంద్రనగర్ మండలం కోకాపేట వద్ద స్కోడా కారు ముందుగా వెళుతున్న మిల్క్ వ్యాన్‌ను వేగంగా దూసుకువచ్చిన ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివరాల్లోకి వెళితే ఈ స్కోడా కారులో వరుణ్‌పవార్, మరో నలుగురు కలసి గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు.

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం
బుధవారం ఉదయం రాజేంద్రనగర్ మండలం కోకాపేట వద్ద స్కోడా కారు ముందుగా వెళుతున్న మిల్క్ వ్యాన్‌ను వేగంగా దూసుకువచ్చిన ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం
వివరాల్లోకి వెళితే ఈ స్కోడా కారులో వరుణ్‌పవార్, మరో నలుగురు కలసి గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు.

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం
కోకాపేట సమీపంలో వేగంగా వెళ్తున్న వారి కారు ముందుగా వెళ్తున్న పాల వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వరుణ్‌తో పాటు జ్ఞానదేవ్, పవన్ అక్కడికక్కడే మృతిచెందారు.

ఔటర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మాజీ డీజీపీ పేర్వారం మనవడి దుర్మరణం
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా పని చేసిన పేర్వారం రాములు కుమార్తె కొడుకే వరుణ్ పవార్

వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి మృతి చెందారు. క్రాస్ రోడ్స్ వద్ద ఉదయం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి.

వరంగల్ డీసీసీ అధ్యక్షుడి కుమారుడు మృతి
ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న విశాల్ రెడ్డి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ రెడ్డి నగరంలోని కేఎమ్ ఐటీ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుమారుడి మరణవార్త తెలిసి రాజేందర్ రెడ్డి సంఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
-
మూసీ తీరాన మహత్తరం -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్











Click it and Unblock the Notifications