అసెంబ్లీలో షబ్బీర్ వర్సెస్ కేటీఆర్
అసెంబ్లీలో షబ్బీర్ వర్సెస్ కేటీఆర్
హైదరాబాద్: నిన్న శాసనసభలో.. నేడు శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మండలిలో వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ మేము పెట్టిన భిక్ష అని అన్నారు. దీంతో కోపోద్రిక్తులైన మంత్రి కేటీఆర్ ధీటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో పెట్టిన భిక్ష కాదన్నారు. ప్రజలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications