వరంగల్ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఇదే..
తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వర్ధన్నపేటలో టీఆర్ఎస్, వరంగల్ వెస్ట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ములుగు నిజయోకవర్గంలో సీతక్క అధిక్యంలో ఉన్నారు.
వరంగల్ వెస్ట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ ప్రత్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి కంటే ముందంజలో ఉన్నారు. వర్ధన్నపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి తొలి రౌండ్ ముగిసే సమయానికి 3 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ వెనుకంజలో ఉన్నారు. సురేఖ ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అధిక్యంలో ఉన్నారు.
నర్సంపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అధిక్యంలో ఉంది. ఆయన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరెడ్డి వెనుకంజలో ఉన్నారు.
జనగాంలో మాజీ పీసీసీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య వెనుకంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధిక్యంలో ఉన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications