తెలంగాణ పీసీసీ కార్యవర్గం ప్రకటన.. 96 మంది నేతలకు కీలక పదవులు
కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. TPCC కొత్త కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం కల్పించింది. ప్రధాన కార్యదర్శులుగా 69 మందిని ప్రకటించింది. ఉపాధ్యక్షుల జాబితాలో ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య సహా పలువురికి చోటు లభించింది. ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జ, పర్నిక రెడ్డి, రాగమయి తో పాటు పలువురిని నియమించారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) కీలక ప్రకటన చేసింది. తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులుగా, 69 మంది ప్రధాన కార్యదర్శులుగా టీపీసీసీ కార్యవర్గంలో స్థానం లభించింది. నూతన కార్యవర్గంలో ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Hon'ble Congress President has approved the proposal for the appointment of Vice
— Telangana Congress (@INCTelangana) June 9, 2025
Presidents and General Secretaries of the Telangana Pradesh Congress Committee,
as enclosed, with immediate effect. pic.twitter.com/0F8CRtZmhu
ఉపాధ్యక్షుల జాబితాలో ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య సహా పలువురికి చోటు లభించింది. ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జ, పర్నిక రెడ్డి, రాగమయి తో పాటు పలువురిని నియమించారు.












Click it and Unblock the Notifications