తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో 1058 ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 1058 గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు మార్చి 09, 2018 నుంచి ఏప్రిల్ 09, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: తెలంగాణ పోస్టల్ సర్కిల్
పోస్టు పేరు: గ్రామీణ్ డాక్ సేవక్
ఖాళీల సంఖ్య: 1058
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: ఏప్రిల్ 09, 2018
విద్యార్హత: అభ్యర్థులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించివుండాలి.
వయో పరిమితి: 18 నుంచి 40ఏళ్లు
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 09.03.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 09.04.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications