Assembly Elections Result 2023: ముందంజలో ఉన్న ముఖ్య నాయకులు..
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల ముఖ్య నాయకులు ముందంజలో ఉన్నారు. గజ్వేల్ లో కేసీఆర్, హుజురాబాద్ లో ఈటల రాజేందర్, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, కరీంనగర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. మునుగోడులో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

సిద్దిపేటలో హరీశ్ రావు ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ముందంజలో ఉన్నారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తంగతుర్తిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఖైరతాబాద్ లోబీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications