కాంగ్రెసు నేతలపై భగ్గుమన్న తెరాస ఎమ్మెల్సీ కర్నె
ప్రతిపక్షంగా కాంగ్రెసు పార్టీ విఫలమైందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. ప్రజాసమస్యలను ప్రతిపక్షం గాలికి వదిలేస్తున్నాయని ఆయన అన్నారు. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు మూర్ఖంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications