బ్రెస్ట్ క్యాన్సర్ ర్యాలీ
హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్(రొమ్ము క్యాన్సర్)పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి-పరిశోధన సంస్థతో తెలంగాణ జాగృతి కలిసి పని చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బుధవారం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన నడకను నిర్వహించారు. దీన్ని కవితతోపాటు ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ, సినీనటి మంచులక్ష్మిలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications