సికిందరాబాద్‌లో యూఐ మేళా
సికిందరాబాద్‌లో యూఐ మేళా
హైదరాబాద్: నార్త్ జోన్ పరిదిలోని సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో డిసిపి సుమతి ఆద్వర్యంలో యూఐ మేలా నిర్వహించారు..ఇందులో నార్త్ జోన్ పరిదిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఏసిపి లు, ఇన్స్ పెక్టర్లు, సబ్ ఇన్స్ పెక్టర్లు పాల్గొన్నారు..ఈ సందర్బంగా డిసిపి సుమతి మాట్లాడుతూ..నగర పోలీస్.. కమిషనర్ ఆదేశాలనుసారం నేరం జరిగిన 90రోజులలోపు కచ్చితంగా చార్జిషీట్ పడే విధంగా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ మేళా ద్వారా పోలీస్ స్టేషన్ల వారిగా ఎన్ని కేసులపై.. చార్జిషీట్లు దాఖలయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి,, వాటిపైన ఎటువంటి విదివిధానాలు తీసుకోవాలనే విషయాలను సూచించడం జరుగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications