పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ, రెండ్రోజుల్లో దరఖాస్తు పత్రాలు: కోదండ
హైదరాబాద్: గత నెలాఖరులో నిర్వహించిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ విజయవంతమైందని ఆ పార్టీ అధినేత కోదండరాం బుధవారం అన్నారు. ఇక పార్టీ నిర్మాణంపై తాము దృష్టి సారిస్తామని చెప్పారు.
రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కోదండరాం చెప్పారు. ఆసక్తి ఉన్న వారు తెలంగాణ జన సమితికి దరఖాస్తులు పంపించాలని సూచించారు. రెండు రోజుల్లో దరఖాస్తు పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.

పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తామన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.
ఈ చట్టం అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మరో నేత కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications