వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Trending News: తెలంగాణ సర్కార్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఏపీలో మూడు జిల్లాలు.. ఇండియాకు ట్రంప్

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు ఒకవైపు.. భారత్‌లో అమెరికా అధ్యక్షడు ట్రంప్ పర్యటన.. ఏపీలో శాసన మండలి రద్దుపై రాజకీయ పార్టీల వాదనలు, అలాగే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మేయర్లు, చైర్మన్ల ఎంపిక వివాదాలు మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రధాన వార్తలు మీ కోసం..

ట్రంప్ భారత పర్యటన తేదీలు ఖరారు: అహ్మదాబాద్‌లో పారిశ్రామికవేత్తలతో.. !
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ఫిబ్రవరిలో ఆయన భారత్‌లో పర్యటిస్తారంటూ ఇదివరకు వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి సంబంధించిన తేదీలు వెల్లడి కాలేదు. వచ్చేనెల 21 నుంచి 24 తేదీల్లో ట్రంప్.. భారత్‌లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు.

Trending news: CoronaViras, Donald Trump Visit to India, Legislative Concil abolish


ఏపీలో కొత్తగా 3 జిల్లాలు

ఏపీలో కొత్తగా 3 జిల్లాలు: మంత్రివర్గం ఆమోదం: ఇంత సడన్ గా ఎందుకంటే..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారిక ప్రకటన రాకపోయినా.. మూడు జిల్లాల దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మండలి రద్దు..పార్లమెంట్ కు రాదు
మండలి రద్దు..పార్లమెంట్ కు రాదు: పెండింగ్ లో పది తీర్మానాలు: కేశినేని నాని..!
ఏపీ ప్రభుత్వం చేసిన మండలి రద్దు తీర్మానం..కేంద్రంలో పరిణామాల పైన ఎంపీ కేశినేని నాని కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు. శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ ముందుకు తీసుకువెళ్ళే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు.

కరీంనగర్‌లోనూ కారుదే జోరు
కరీంనగర్‌లోనూ కారుదే జోరు: ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల వివరాలివే..
కరీంనగర్ కార్పొరేషన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 60 డివిజన్లలో 33 డివిజన్లలో టీఆఆర్ఎస్ విజయం సాధించింది. 13 డివిజన్లతో బీజేపీ రెండోస్థానంలో, టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం 7 డివిజన్లలో గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది.

Read more at:Read more at:

హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఇక ముందుకే: తెలంగాణ నూతన సచివాలయ డిజైన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయంకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం డిజైన్లు, ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

కృష్ణుడి రియాక్షన్
దానధర్మాల విషయంలో ధర్మరాజుకు అహంకారం.. కృష్ణుడి రియాక్షన్ ఏమిటంటే!
పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ధర్మరాజు అభిప్రాయం ఇదే ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది.

English summary
CoronaViras, Donald Trump Visit to India, Legislative Concil abolish
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X