అమెరికాలో అంబేడ్కర్ జయంతి

అంబేద్కర్ వారసత్వంపై, స్వేచ్ఛ సమానత్వం, న్యాయ సూత్రాల ప్రాతిపదికపై ఆధునిక భారత నిర్మాణం విషయంలో అంబేడ్కర్ కు గల దృష్టి కోణంపై క్రిస్టఫర్ క్వీన్ మాట్లాడారు. డాక్టర్ అంబేడ్కర్ జీవితం, ఆయన బోధనలపై క్వీన్ విస్తృత అధ్యయనం చేశారు. దిగువ తరగతి ప్రజల కోసం, స్త్రీల కోసం అంబేడ్కర్ చేసిన సేవల గురించి ప్రొఫెసర్ ఉమా చక్రవర్తి మాట్లాడారు. సమకాలీన సమాజానికి అంబేడ్కర్ సిద్ధాంతం నేటికీ అవసరమని చక్రవర్తి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు గడిచినా అంబేద్కర్ ఆశయాలు సిద్దించలేదని చక్రవర్తి అన్నారు.












Click it and Unblock the Notifications