ఎన్నారై టీఆర్ఎస్ క్యాలెండర్‌ని ఆవిష్కరించిన ఎంపీ కవిత

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎన్నారై టీఆర్ఎస్ సెల్-యూకే అధికారిక 2017 క్యాలెండర్ ని నేడు టి.ఆర్.యస్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతినిధులు ఎంపీ కవిత గారికి వివరించారు.

 TRS MP Kavitha Launches NRI cell calender

పార్టీ నాయకత్వం అన్ని సందర్భాల్లో మీ వెంట ఉంటుందని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా
నడుచుకొని కెసిఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరచాలని ఎంపీ కవిత
సూచించారు. క్యాలెండర్ ఆవిష్కరంచడమే కాకుండా అన్ని సందర్భాల్లో వెంట ఉండి ప్రోత్సహిస్తున్న కవిత గారికి ఎన్నారై

 TRS MP Kavitha Launches NRI cell calender

టీఆర్ఎస్ నాయకులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి కీసర, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, సుభాష్ కుమార్ మరియు టాక్
ప్రతినిధి సాయి నర్రా పాల్గొన్న వారిలో ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS MP Kavitha launched the calender of NRI Cell in hyderabad. On this ocassion nri cell members described about their activities
Please Wait while comments are loading...