మైనర్‌పై టెక్కీ రేప్: ఎంఎంఎస్‌తో బ్లాక్‌మెయిల్

తనతో సంబంధం పెట్టుకోవాలని బాలికను తాను అడగలేదని, దొంగతనాలు చేయాలని కూడా చెప్పలేదని, ఇతర విద్యార్థుల కన్నా 15 నిమిషాలు ముందుగా ట్యూషన్‌కు వచ్చిన తనతో శారీరక సంబంధం పెట్టుకుంటుందని అతను వివరించాడు. మత్తు పదార్థాలు ఇచ్చిన బాలికను అతను లోబరుచుకున్నాడని, దొంగతనాలు చేయాలని బెదిరించాడని అంటున్నారు. 2011 సెప్టెంబర్ నుంచి వ్యవహారం నడుస్తున్నా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడిందని పోలీసు అధికారులు అంటున్నారు. బాలిక మైనర్ అయినందున శారీరక సంబంధానికి ఆమె అంగీకరించినా అది రేప్ కిందికి వస్తుంది.












Click it and Unblock the Notifications