సెక్స్ రాకెట్ నడుపుతున్న తారా చౌదరికి రిమాండ్

సినీ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి తారా చౌదరి లాగుతోందని ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. తన సన్నిహితుడితో కలిసి ఆమె సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తారా చౌదరి తాను నిర్మాతనని చెప్పుకుని అమ్మాయిలను వలలో వేసుకుని వ్యభిచారంలోకి దింపుతోందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసిందని మరో అమ్మాయి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిందని సమాచారం.












Click it and Unblock the Notifications