అమ్మాయి అశ్లీల ఎంఎంఎస్ సర్క్యులేషన్, లవర్ పని

యువకుడు తన కూతురిని పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతో వారిద్దరు కలవడాన్ని వ్యాపారి అభ్యంతర పెట్టలేదు. పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని అమ్మాయికి తెలియకుండా తాము సన్నిహితంగా ఉన్న సన్నివేశాలను చిత్రీకరించాడు. అమ్మాయికి తెలియకుండా అతను ఈ పని చేశాడు. ఆ తర్వాత మోసం చేశాడు.
తన నగ్న చిత్రాలు గ్రామంలో అందరికీ వెళ్తున్నాయని తెలుసుకున్న అమ్మాయి ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను గ్రామంలో ముఖం చూపించలేకపోతున్నానని, అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారని, మరిన్ని చిత్రాలను బయటపెడతానని అతను బెదిరిస్తున్నాడని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తనకు ఫిర్యాదు అందిందని, తగిన చర్యలు తీసుకోవాలని మానిక్‌చక్ పోలీసులను ఆదేశించానని పోలీసు సూపరింటిండెంట్ జయంత పాల్ చెప్పారు. ప్రియుడి చర్యకు బాలిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications