కూతురిని మూడేళ్ల పాటు రేప్ చేసిన తండ్రి

తన ఇంటిలో 2009 నుంచి 40 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల తన కూతురిపై తరుచూ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను తన తండ్రి ఓ వ్యక్తికి విక్రయించాడని కూడా బాధితురాలు చెప్పింది. 30 ఏళ్ల అతను తన తండ్రికి మద్యం కొనిచ్చి తనను వాడుకున్నాడని చెప్పింది.
లైంగిక దోపిడీకి పాల్పడినందుకు, కూతురిని వ్యభిచార కూపంలోకి నెట్టినందుకు ఆ వ్యక్తిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోవా పిల్లల చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అతని మిత్రుడిని అరెస్టు చేసిన అతనిపై కూడా కేసు పెట్టారు.
లైంగిక దోపిడీని తట్టుకోలేక తల్లితో తాను ఇల్లు మారానని, అయినా వదలకుండా అక్కడికి కూడా వచ్చాడని బాధితారులు చెప్పింది. నిందితుడు స్థానిక రెస్టారెంటులో పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications