నాలుగేళ్ల బాలికపై అత్యాచారం: దంపతుల ఆత్మహత్య

ఇదిలావుంటే, ఖమ్మంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలోని విడివోస్ కాలనీలో నివసిస్తున్న రేజర్ల శ్రీనివాస్ (40), అనతి భార్య మంగమ్మ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వారు రాసి పెట్టిన సూసైడ్ నోట్ పోలీసులకు చిక్కింది. ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వారు అందులో రాశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంటూరు జిల్లాలోని నకరికల్లులో దారుణం చోటు చేసుకుంది. ఓ జంటపై దుండగులు దాడి చేశారు. ఓ దాడిలో ఓ వ్యక్తి మరణించగా, యువతి తీవ్ర గాయాలతో బయటపడింది. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications