వైఎస్ పై 4 భాషల్లో కవితాసంకలనాలు

ఇప్పటివరకు పత్రికల్లో వచ్చిన కవితలను మళ్లీ దీనికోసం పంపదలచిన రచయితలు ఒక అనుమతిపత్రం ఇవ్వాలని ఆయన తెలిపారు. కవితలను పది రోజుల్లో 'వైస్ ఛాన్స్ లర్, ద్రవిడ యూనివర్సిటీ, శ్రీనివాసవనం, కుప్పం-517245 అనే చిరునామాకు పంపాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications