సాహితి
ఆకాశంలోనక్షత్రాలు కన్పించకుండా
అంతస్తుల మీద అంతస్తుల నిర్మాణాలు
నేలపై కాలుమోపనివ్వని
కాంక్రీట్ రహదారులు, సిమెంట్‌వాకిల్లు
ఇక్కడ కురిసిన వర్షం చినుకులు
భూమిలోకి ఇంకవు
పచ్చని మొక్కనైనా నాటుదామా అంటే
ఎక్కడా గింత జాగ దొరకదు
ఎప్పుడూ హైమాస్‌లైట్ల కిరణాలే గానీ
చల్లని వెన్నెల వెలుగు చూసింది లేదు
అక్కడ అందరికీ అందరుతెల్సినవాల్లయితే
ఇక్కడ కడప దాటితే
ఎవరికెవరు తెలవది
పక్కవాళ్లనన్నాపలకరిస్తామంటే
కుక్క ఉన్నది జాగ్రత్త హెచ్చరిక
ప్రకృతి సహజీవనం నుంచి
దూరమైన నాకు
పట్నంలో ప్లాస్టిక్ పువ్వు
రైతుబజార్ల కూరగాయలమ్మే కనకమ్మ
తెల్లారకముందే పాలు తెచ్చేమల్లయ్య
లేబర్ అడ్డా మీద నిలబడ్డ రాజిరెడ్డి
ఎర్రబస్సుల కనపడ్డ ఎలమంద
వీళ్లు కనిపించడప్పుడల్లా
నిత్యం నేను
పట్నంలో నేను
పట్నంలో పల్లెను చూస్కుంట
-అన్నవరం దేవేందర్
అమ్మకలలోకొస్తే.....
చారెడుభూమి కోసం
నడిచెక్కుతిరుపతి కొండ
సంజీవిపుల్ల
అసమాపకక్రియ
పహారా
యాది
మాయ
మేట్రిక్స్
నీకేమెరుక?!
పుటం
ఒంటరిగుంపు
చిరునవ్వు
ఇన్సానియత్
అమ్మ
మావూరి పూల మొక్క
భూమిభాష
జలపాతం
ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...
జంతర్‌మంతర్ పెట్టె
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications