మట్టి పొరల్లోకి విసిరికొట్టబడిన విత్తనం జీవితం అవనతం కారాదు నేల పొరల్ని చీల్చుకొని మొక్కగా తలెత్తి శాఖల చేతులలో విస్తరిస్తూ నింగిలోకి దూసుకుపోవాలి