కలిసి నడుద్దాం కొంచెం దూరం మిగిలి ఉంటుంది నీ జ్ఞాపకం గుండెలో దిగులు మోయలేని బరువు దించే వెరుపు లేదు వర్షించే కళ్లు స్పందించే హృదయానికి ఆనవాళ్లు తేలిక పడింది మనసు భారాన్ని కాగితంపై దించాను