నిర్మాణం కష్టంగా తోచటం ప్రాథమిక దశ ఒక తోటను నిర్మించటానికి ఎంత పాటు పడాలి సహనమూ గుండె నిబ్బరమూ సంయమనం వెలుగులో చీకటి దారిని ఛేదించాలి ముండ్ల వనాల్ని పండ్ల వనం చేయాలి ఆచరణలో సానదేలిన వాడెప్పుడూ అజేయుడే