- సీతారామశాస్త్రి నా హృదయాకాశంలో అనంతకోటి ఆశల తారకలు తళుక్కు, తళుక్కుమంటుంటే మబ్బు తెరలు ఉరులుగా వాటిని అంతం చేయడానికి నా గుండెలు కప్పేశాయి బాధల వేదనల ఉరుములు, మెరుపులు మబ్బులతో జత కట్టి కుదేసినప్పుడు దుఖ్కం వర్షంగా నా కన్నుల్లోంచి ధారగా కురుస్తోంది