చివరికి

Kavitha
ఎవరొస్తారో
ఈ వూరి చివరికి
ఆకాశం కూడా వేలు విడిచిన
దిక్కు లేని దేహం కొసకి
మాటలన్నీ రాలిపోయి
మోడైన నిలిచిన చెట్టు కొసకి

ఎవరొస్తారో ఈ వూరి చివరికి
వొళ్లంతా పిడచకట్టి
పగిలిపోయిన చెరువు వొడ్డుకి
వొక్క దేహమే వెయ్యి ముక్కలయిన
శకలాల ఎముకల కలల తోపుకి
ఎవ్వరొస్తారో ఈ వూరి చివరికి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+