ఒక ఒంటరి సంక్షుభిత రాత్రి తర్వాతఇంటికి తిరిగొస్తానుపగిలిన తాళంవిరిగిన తలుపులుపోయినవే తప్పలెక్క పెట్టుకోవడానికి మిగిలేవేమీ ఉండవుఏమీ లేనితనంలోనూ ఏదో వీడని అసహనంఎవరైనా దోచుకుపోతే బాగుండుఇంగా మిగిలినస్వరాల్నీ, అక్షరాల్నీకలల్నీ, జ్ఝాపకాల్నీ....