వెళ్లిపోయినవాళ్లుఉన్నారుఉన్నవాళ్లు లేరునిన్నూ నన్నూ చూసిమీరొట్టి నీడలేననిమేఘాలు నవ్వుతాయిఎముకల్లో ఏవోశతాబ్దాల నాటి నవ్వుల కితకితలు