సాహిర్ భారతి కవిత: దిష్టి!

Sahir Bharati's poem Disti
నా పై వెక్కిరింతగా చూస్తుందని అనిపించినప్పుడు ,

నా వెన్నుతట్టుకొని నాకు నేను చెప్పుకున్న మాటలు ....
నువ్వు మరిచిపోయిన నీ పాత చెప్పులని అడుగు నీ గతం చిరునామా ,
నీ కల్లు నీ కన్నీటిని వెతుకుతుంటె....
రోజుల పేజీలపై తనని వెనక్కి నడవమని సలహ ఇవ్వు ,
మనం ఎకడనుండి మొదలయామో గుర్తుంచుకుంటే ,
దిష్టి కూడా వేనుతిరుగుతుందంది నా అంతరాత్మ ,
సంతోషం కూడా మనిషి పై ఎక్కువ కాలము అలగలేదని తెలిసిన రోజు

- సాహిర్ భారతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+