భారీ ఎత్తున విదేశీపెట్టుబడుల ఆకర్షణకు నడుం బిగించిన కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ ఖుషీఖుషీగాకనిపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అట్టహాసంగానిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ తొలిరోజు సోమవారం నాడే దాదాపు 4000 కోట్ల రూపాయలవిలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించినఅవగాహనపత్రాలపై సంతకాలుకావడంతో కర్ణాటక ప్రభుత్వం ఆనందోత్సాహాలతో వుంది.
బుల్లి కారు తయారీలో మైనర్ బాబు
హైటెక్ ముఖ్యమంత్రిచంద్రబాబు పుత్రుడు లోకేష్‌బాబు భవిష్యత్తును
అంచనా కట్టి బుల్లికారుకు రూపకల్పన చేశాడు.












Click it and Unblock the Notifications
